విద్యుత్‌ కోతలను నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ ధర్నా

వ్యవసాయానికి 12 గంటల నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలి: మాజీ ఎమ్మెల్యే సతీష్‌ కుమార్‌ హుస్నాబాద్‌, అక్టోబర్‌ 12 (చైతన్యగళం): వ్యవసాయానికి విద్యుత్‌ కోతలను నిరసిస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని విద్యుత్‌ శాఖ డీఈ కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే సతీష్‌ కుమార్‌ ధర్నా నిర్వహించారు. వ్యవసాయానికి 12 గంటల నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ హుస్నాబాద్‌–కరీంనగర్‌ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా సతీష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. వ్యవసాయానికి 12 గంటల విద్యుత్‌...