సిద్ధిపేట జిల్లా ఆవిర్భావానికి పదేళ్లు.. పదేండ్ల పండుగకు తరలిరావాలి

హుస్నాబాద్, అక్టోబర్ 9 (చైతన్యగళం): ఈ నెల 11న నిర్వహించే పదేండ్ల పండుగ సభకు హుస్నాబాద్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలి: మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ హుస్నాబాద్: హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, గ్రామ స్థాయి కమిటీల ఏర్పాటు, రాబోయే పార్టీ కార్యక్రమాలపై నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వొడితల...