విమానంలోనే సీజేపీ అధ్యక్షుడి అరెస్టు!

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా కోరుతూ ఢిల్లీలో ఆందోళనకు పిలుపు జంతర్‌ మంతర్‌ వద్ద నిరసనకు అనుమతి నిరాకరణ.. రాజధానిలో కట్టుదిట్టమైన భద్రత న్యూఢిల్లీ, అక్టోబరు 10(చైతన్యగళం): ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనకు సిద్ధమైన సీజేపీ (కాక్‌రోచ్‌ జనతా పార్టీ) అధ్యక్షుడు అభిజీత్‌ దీప్కేను ఢిల్లీ పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. శనివారం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న విమానంలోకి ప్రవేశించిన పోలీసులు ఆయనతో పాటు పార్టీ నాయకులు సౌరవ్‌ దాస్‌, ఆశుతోష్‌ రాంకాలను కూడా అదుపులోకి తీసుకున్నారు....