రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలకు సాధన స్కూల్ విద్యార్థుల ఎంపిక

కరీంనగర్ అక్టోబర్ 9 (చైతన్యగళం): ఈనెల 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మెదక్ జిల్లాలోని తూప్రాన్‌లో టీజీఆర్ఎస్, జేసీ బాయ్స్ అల్లాపూర్‌లో నిర్వహించనున్న 45వ బాలుర జూనియర్ షూటింగ్ బాల్ రాష్ట్రస్థాయి పోటీలకు కరీంనగర్ సాధన స్కూల్ విద్యార్థులు ఎంపికయ్యారని పాఠశాల చైర్మన్ డాక్టర్ సీహెచ్. శ్రీనివాస్ రావు తెలిపారు. గత నెల సెప్టెంబర్ 21వ తేదీన జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి కే. అక్షయ్, ఎస్. వినయ్, టి.హెచ్. సాయి మనీష్, కే. రిషివర్ధన్, జె....