పత్తి కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి – అదనపు కలెక్టర్

కరీంనగర్ అక్టోబర్ 09 (చైతన్యగళం) 2026–27 పత్తి మార్కెటింగ్ సీజన్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పత్తి కొనుగోళ్లను సజావుగా నిర్వహించాలని కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కరీంనగర్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ, సీసీఐ, జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులు, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు కనీస మద్దతు ధర, పత్తి నాణ్యత ప్రమాణాలు, కొనుగోలు నిబంధనలు,...