అయ్యప్పస్వామి పాదసేవలో… “పడిదల మహాలక్ష్మి నవీన్ కుమార్”
భక్తి,సేవ,దాతృత్వానికి ప్రతీకగా పడిదల కుటుంబం మణికంఠుడి సేవలో నవీన్ కుమార్ దంపతుల ఆధ్యాత్మిక అంకితభావం అయ్యప్పస్వామి ఆలయానికి రూ.11 లక్షల మహా విరాళం.. ఔదార్యం చాటుకున్న నవీన్ కుమార్ దంపతులు అయ్యప్పస్వామికి అష్టాభిషేకాలు,పల్లకిసేవ అయ్యప్పస్వామి ఆశీస్సులతో ప్రజాసేవే లక్ష్యంగా నవీన్ కుమార్ నర్సంపేట , అక్టోబర్ 09 (చైతన్యగళం): నర్సంపేట పట్టణంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి దేవాలయంలో నిర్వహించిన 21వ ఉత్తర ఫల్గుణ నక్షత్ర పడిపూజ మహోత్సవంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, ముత్తోజిపేట గ్రామానికి చెందిన పడిదల మహాలక్ష్మి నవీన్ కుమార్ దంపతులు...