ఘనంగా ముందస్తు బతుకమ్మ, దసరా ఉత్సవాలు

కరీంనగర్ అక్టోబర్ 09 (చైతన్యగళం): కరీంనగర్‌లోని సాలేహ్‌నగర్ ట్రినిటీ ది స్కూల్ ఆఫ్ లెర్నింగ్‌లో ముందస్తు బతుకమ్మ, దసరా ఉత్సవాలను శుక్రవారం ఎంతో ఉత్సాహంగా, సాంస్కృతిక వైభవంతో నిర్వహించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తెలంగాణ సాంస్కృతిక వారసత్వం, సంప్రదాయాలను ప్రతిబింబించేలా వేడుకలను విజయవంతం చేశారు. పాఠశాల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.విద్యార్థుల తల్లుల కోసం పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన పొయ్యి వెలిగించకుండా వంటకాల తయారీ పోటీకి విశేష స్పందన లభించింది. ఇందులో పాల్గొన్న వారు...