ఎస్‌ఐఆర్‌పై ముస్లింల నిరసన
సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ మహబూబాబాద్, అక్టోబరు 8 (చైతన్యగళం): ఎస్‌ఐఆర్ పేరుతో ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని ఆరోపిస్తూ మహబూబాబాద్ పట్టణ ముస్లింలు గురువారం అంబేడ్కర్ సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ముఫ్తీ అలంగీర్ మాట్లాడుతూ.. తెలంగాణలో కోట్లాది మంది జనాభా ఉండగా అనుమానాల పేరుతో పెద్ద సంఖ్యలో ప్రజలకు నోటీసులు జారీ చేయడం ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అనుమానాలకు తావిస్తోందన్నారు. దళిత, మైనార్టీల ఓటు హక్కుకు...