ఓటర్ల జాబితా వివాదంపై కాంగ్రెస్‌ నిరసన

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌.. రాహుల్‌గాంధీ అరెస్టును ఖండిస్తూ ఆందోళన దామరచర్ల, అక్టోబరు 8 (చైతన్యగళం): ఓటర్ల జాబితా వివాదంపై ఏఐసీసీ పిలుపు మేరకు దామరచర్ల మండల కేంద్రంలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు కొర్ర నాగునాయక్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ అరెస్టును నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ...