ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా మూడు సంక్షోభాలు
మధ్యప్రాచ్య ఉద్రిక్తతలతో చమురు ధరలకు సెగ.. పెరుగుతున్న ప్రభుత్వ రుణాలు.. కృత్రిమ మేధ పెట్టుబడులపై ఆందోళన న్యూఢిల్లీ, అక్టోబరు 7(చైతన్యగళం): ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరోసారి అనిశ్చితి వలయంలోకి వెళ్తోంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలతో ఇంధన సరఫరాలపై ఒత్తిడి పెరగడం, ప్రభుత్వాల రుణభారం గణనీయంగా పెరగడం, కృత్రిమ మేధ రంగంలో భారీగా పెట్టుబడులు వెల్లువెత్తడం.. ఈ మూడు పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లుగా మారుతున్నాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) హెచ్చరించింది. చమురుపై మళ్లీ ఒత్తిడి మధ్యప్రాచ్య పరిణామాల ప్రభావం అంతర్జాతీయ...