రాహుల్, ప్రియాంక అరెస్టులకు నిరసన
హుస్నాబాద్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ఆందోళన.. మంత్రి పొన్నం ప్రభాకర్ బైఠాయింపు హుస్నాబాద్, అక్టోబరు 7 (చైతన్యగళం): రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ‘ఇండియా’ కూటమి ఎంపీల అరెస్టులను నిరసిస్తూ హుస్నాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఆందోళన నిర్వహించారు. మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ బైఠాయించి నిరసన తెలిపారు. ఓటరు సవరణ ప్రక్రియ పేరుతో ఎన్నికలను అపహాస్యం చేస్తున్నారని, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామా చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. ఎన్నికల...