నవంబరు 30లోగా భూముల రీ-సర్వే పూర్తి చేయాలి

ప్రతి మండలంలో రెండు గ్రామాల ఎంపిక.. అధికారులకు అదనపు కలెక్టర్‌ లక్ష్మీకిరణ్‌ ఆదేశం సిద్దిపేట, అక్టోబరు 7 (చైతన్యగళం): భూభారతి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ప్రతి మండలంలో ఎంపిక చేసిన రెండు గ్రామాల్లో భూముల రీ-సర్వేను నవంబరు 30లోగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) లక్ష్మీకిరణ్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో బుధవారం రెవెన్యూ, భూముల సర్వే అధికారులకు భూభారతి రీ-సర్వేపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆమె అధ్యక్షత వహించారు. ఎంపిక చేసిన గ్రామాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, భూ...