పద్మశాలి ఎమ్మెల్సీ స్థానానికి డా. పెండెం కృష్ణకుమార్‌ పేరు పరిశీలించాలి

సామాజిక సేవ, విద్యా–వైద్య రంగాల్లో విశేష కృషి.. రాజకీయాలకు అతీతంగా సేవ చేస్తున్న వ్యక్తికి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి హైదరాబాద్‌, అక్టోబర్ 7(చైతన్యగళం): తెలంగాణలో త్వరలో ఖాళీ కానున్న గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకదాన్ని పద్మశాలి సామాజిక వర్గానికి కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి సిరిసిల్ల సభలో ప్రకటించిన నేపథ్యంలో అభ్యర్థిత్వంపై ఆ వర్గంలో చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో సామాజిక సేవకుడు, వైద్యుడు డా. పెండెం కృష్ణకుమార్‌ పేరును ఎమ్మెల్సీ పదవికి పరిశీలించాలని పలువురు పద్మశాలీయులు కోరుతున్నారు. విద్య, వైద్యం, పర్యావరణ...