అంగన్‌వాడీల్లో అంగన్ మిలన్
చిన్నారులకు పండ్లు, బిస్కెట్ల పంపిణీ.. అంగన్‌వాడీ సిబ్బందికి ఘన సన్మానం హుస్నాబాద్ రూరల్, అక్టోబరు 6 (చైతన్యగళం): ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్ల సేవలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న ‘పీఎం సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా పందిళ్ల, దేవేంద్రనగర్, పోట్లపల్లి, మడద అంగన్‌వాడీ కేంద్రాల్లో మంగళవారం ‘అంగన్ మిలన్’ కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షుడు బుక్యా సంపత్‌నాయక్ అధ్యక్షతన, జిల్లా కార్యవర్గ సభ్యురాలు లకావత్ శారద నేతృత్వంలో చిన్నారులకు పండ్లు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు,...