హుస్నాబాద్ ఆటో స్టాండ్ అధ్యక్షుడిగా ఎండీ ఫయాజ్
జాన్ విల్సన్ లోకల్ ఆటో స్టాండ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక హుస్నాబాద్, అక్టోబర్ 5 (చైతన్యగళం): హుస్నాబాద్ పట్టణంలోని స్వర్గీయ జాన్ విల్సన్ ఎస్సై లోకల్ ఆటో స్టాండ్ నూతన అధ్యక్షుడిగా మహమ్మద్ ఫయాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆటో యూనియన్ నాయకులు సోమవారం ప్రకటించారు. వైస్ ప్రెసిడెంట్‌గా తాళ్లపల్లి రాజుగౌడ్, కోశాధికారిగా తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్ ఎన్నికైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మహమ్మద్ ఫయాజ్ మాట్లాడుతూ.. ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, వారి సంక్షేమానికి తనవంతు...