హుస్నాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి
హుస్నాబాద్ అక్టోబర్ 5 (చైతన్యగళం): హుస్నాబాద్ పట్టణంలోని హనుమకొండ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై చెత్తను సేకరిస్తున్న మున్సిపల్ ట్రాక్టర్ ద్విచక్రవాహనం వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మున్సిపల్ సిబ్బంది చెత్తను సేకరిస్తూ ట్రాక్టర్ను రోడ్డుపై నిలిపి ఉంచారు. అదే సమయంలో ఒకే ద్విచక్రవాహనంపై ముగ్గురు యువకులు వేగంగా వస్తూ ట్రాక్టర్ వెనుక నుంచి బలంగా ఢీకొట్టారు. ప్రమాదం ధాటికి బైక్‌పై ఉన్న నద్దునూరి...