పెంచికలపల్లిలో ఎస్‌ఎంసీ నూతన కార్యవర్గం ఎన్నిక

చైర్మన్‌గా జే. శివపార్వతి.. వైస్‌ చైర్మన్‌గా బి. ఎల్లనాగేంద్ర ఏకగ్రీవం పాములపాడు, అక్టోబర్‌ 5 (చైతన్యగళం‌): పాములపాడు మండలం పెంచికలపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో సోమవారం పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికలు నిర్వహించారు. చైర్మన్‌గా జే. శివపార్వతి, వైస్‌ చైర్మన్‌గా బి. ఎల్లనాగేంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా కమిటీ సభ్యులను కూడా ఎన్నుకున్నారు. ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓ, పోలీసుల పర్యవేక్షణలో ఎన్నికలు సజావుగా నిర్వహించారు. తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం నూతన చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, కమిటీ...