గ్రామ స్వరాజ్యమే లక్ష్యం..గ్రామాభివృద్ధికి ప్రాధాన్యం: సర్పంచ్‌ ప్రసాద్‌గౌడ్‌

వెల్దండ, అక్టోబరు 2 (చైతన్యగళం): మండలంలోని బొల్లంపల్లి గ్రామపంచాయతీలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సర్పంచ్‌ ప్రసాద్‌గౌడ్‌ గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించడమే తన ప్రధాన లక్ష్యమన్నారు. గ్రామాభివృద్ధితో పాటు ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం వీఎన్‌జీ రాంజీ పనులపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఎల్‌నినో ప్రభావంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత, ప్రతి పొలానికి ఊటకుంట, బోరుబావుల...