శాంతిభద్రతలకి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు.. డీజే, డ్రోన్లపై నిషేధం
కరీంనగర్, అక్టోబర్ 2 (చైతన్యగళం): కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. అనుమతులు లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించకూడదని, సంబంధిత ఏసీపీల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఆయుధాలు ధరించి సంచరించడం, రోడ్లు, ప్రజా స్థలాల్లో జనాన్ని సమీకరించడం, అనుమతి లేని ప్రాంతాల్లో మ్యూజిక్, పాటలు, ప్రసంగాలు, రణగొణ ధ్వనులు చేయడం నిషేధమని తెలిపారు. ఈ ఉత్తర్వులు ఈ...