ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను నిలిపివేయాలి

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించాలని అఖిలపక్షాల డిమాండ్‌ సిద్దిపేట, అక్టోబరు 1 (చైతన్యగళం): ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ సిద్దిపేట జిల్లా కేంద్రంలో గురువారం సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కొత్త బస్టాండ్‌ నుంచి పాత బస్టాండ్‌ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో పెద్ద సంఖ్యలో ఓటర్ల పేర్లు తొలగించే చర్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. తెలంగాణలో పలువురు ఓటర్లకు...