విద్యార్థులకు అల్పాహార కార్యక్రమం ప్రారంభం
కోహెడలో 3,444 మంది విద్యార్థులకు ప్రయోజనం: మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శెట్టి సుధాకర్ పటేల్ కోహెడ, అక్టోబరు 1 (చైతన్యగళం): ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు హరేకృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అల్పాహార కార్యక్రమాన్ని గురువారం కోహెడ మండలంలో ప్రారంభించారు. నాగసముద్రాల మోడల్ స్కూల్‌లో సర్పంచ్ పెరుక సరిత రామచంద్రంతో కలిసి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శెట్టి సుధాకర్ పటేల్ విద్యార్థులకు అల్పాహారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వం అల్పాహార...