ఆగమోత్కూరు పాఠశాలలో షీ టీం అవగాహన సదస్సు
సొంత పాఠశాలలోనే విద్యార్థులకు అవగాహన కల్పించిన హెడ్ కానిస్టేబుల్ మౌజీస్ హుస్సేన్ మాడ్గులపల్లి, అక్టోబరు 1 (చైతన్యగళం): నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్ ఆదేశాలు, షీ టీం సీఐ శైలజ సూచనల మేరకు మిర్యాలగూడ షీ టీం ఆధ్వర్యంలో ఆగమోత్కూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. షీ టీం హెడ్ కానిస్టేబుల్ మహమ్మద్ మౌజీస్ హుస్సేన్, కానిస్టేబుళ్లు రాజేశ్వరి, మధు విద్యార్థులకు మైనర్ డ్రైవింగ్ వల్ల కలిగే ప్రమాదాలు, ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్, సైబర్ మోసాలు, ఆన్‌లైన్ భద్రతపై...