రెడ్‌క్రాస్‌ సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలి

పాలకమండలి సభ్యుడు డాక్టర్‌ రాజ్‌కుమార్‌కు బీజేపీ నాయకుల సన్మానం వర్ధన్నపేట , అక్టోబరు 1 (చైతన్యగళం): రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా సేవా కార్యక్రమాలను మరింత విస్తరించి నిరుపేదలు, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవాలని మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్‌ వన్నాల వెంకటరమణ ఆకాంక్షించారు. ఇటీవల వరంగల్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ పాలకమండలి సభ్యుడిగా ఎన్నికైన లక్ష్మీ గణపతి ఆసుపత్రి నిర్వాహకుడు డాక్టర్‌ గజవెల్లి రాజ్‌కుమార్‌ను బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు...