ఎల్లా పిచ్చిరెడ్డి నెలమాసిక కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి
చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్సీ కోటిరెడ్డి మాడుగులపల్లి, అక్టోబరు 1 (చైతన్యగళం): నాగార్జునసాగర్ నియోజకవర్గం మాడుగులపల్లి మండలం గారకుంటపాలెం గ్రామానికి చెందిన, నిడమనూరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎల్లా పిచ్చిరెడ్డి నెలమాసిక కార్యక్రమంలో నల్లగొండ జిల్లా శాసనమండలి సభ్యుడు ఎంసీ కోటిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎల్లా పిచ్చిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, పిచ్చిరెడ్డి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కృపాకర్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బాబాయ్‌సెట్, కుక్కడం సర్పంచ్...