కుష్టు వ్యాధి నిర్మూలనకు సమన్వయంతో కృషి చేయాలి

వైద్యాధికారులు, నోడల్‌ అధికారులు సమష్టిగా పనిచేయాలి: డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ బి. రవి రాథోడ్‌ మహబూబాబాద్‌, అక్టోబరు 1 (చైతన్యగళం): మహబూబాబాద్‌ జిల్లాను కుష్టు వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు వైద్యాధికారులు, నోడల్‌ అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ బి. రవి రాథోడ్‌ సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, కుష్టు వ్యాధి నోడల్‌ అధికారులతో ఆయన సన్నాహక సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ కుష్టు వ్యాధి బృందం ఈ నెల 5న జిల్లాలో...