హుస్నాబాద్‌ మండలంలో విజయవంతంగా సీఎం అల్పాహార పథకం

2,206 మంది విద్యార్థులకు అల్పాహారం.. సమర్థంగా అమలు చేసిన పాఠశాలల సిబ్బంది హుస్నాబాద్‌ , అక్టోబరు 1 (చైతన్య గళం): ప్రభుత్వ ఆదేశాల మేరకు హుస్నాబాద్‌ మండలంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో సీఎం అల్పాహార పథకం బుధవారం విజయవంతంగా ప్రారంభమైంది. విద్యార్థులకు అల్పాహారంతో పాటు పాలు అందించారు. మండలంలోని ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలల నుంచి 998 మంది విద్యార్థులకు గాను 920 మంది, 6 నుంచి 12వ తరగతుల విద్యార్థులు 1,208 మందికి గాను 1,145 మంది అల్పాహారం స్వీకరించారు. పాఠశాలల్లో పనిచేస్తున్న...