ఘనంగా సతీష్‌కుమార్‌ జన్మదిన వేడుకలు

హుస్నాబాద్‌లో కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు.. ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ హుస్నాబాద్‌, సెప్టెంబరు 30 (చైతన్యగళం): బీఆర్‌ఎస్‌ హుస్నాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్‌కుమార్‌ జన్మదిన వేడుకలను బుధవారం పార్టీ నాయకులు నిర్వహించారు. హుస్నాబాద్‌లోని మల్లెచెట్టు చౌరస్తాలో కేక్‌ కట్‌ చేసి సతీష్‌కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బీఆర్‌ఎస్‌ యువజన విభాగం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ నాయకులు సుద్దాల చంద్రయ్య, అయిలేని మల్లికార్జున్‌రెడ్డి మాట్లాడుతూ సతీష్‌కుమార్‌ రెండుసార్లు ఎమ్మెల్యేగా...