రైల్వే కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

బోనస్‌పై రూ.7 వేల పరిమితి ఎత్తివేయాలి: యుగంధర్‌ యాదవ్‌ మహబూబాబాద్‌, సెప్టెంబరు 29 (చైతన్యగళం): రైల్వే కార్మికులకు అందించే ఉత్పాదకత ఆధారిత బోనస్‌ (పీఎల్‌బీ)పై ఉన్న రూ.7 వేల గరిష్ట పరిమితిని ఎత్తివేసి, వాస్తవ వేతనాల ఆధారంగా బోనస్‌ చెల్లించాలని మజ్దూర్‌ యూనియన్‌ జోనల్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుడు, ఎస్‌సీఆర్‌ఎంయూ వరంగల్‌ బ్రాంచ్‌ కార్యదర్శి యుగంధర్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. పెండింగ్‌ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ మజ్దూర్‌ యూనియన్‌ పిలుపు మేరకు మంగళవారం మహబూబాబాద్‌ పి.వే. కార్యాలయం ఎదుట రైల్వే కార్మికులు ఆందోళన చేపట్టారు....