ముదిరాజుల డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలి

బీసీ ‘ఏ’ రిజర్వేషన్‌పై హామీ ఏమైంది? 50 ఏళ్లు నిండిన మత్స్యకారులకు పింఛన్‌ ఇవ్వాలి: జంగిటి శ్రీనివాస్‌ ముదిరాజ్‌ సిద్దిపేట, సెప్టెంబరు 29 (చైతన్యగళం): ముదిరాజ్‌ సమాజం ప్రధాన డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని ముదిరాజ్‌ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్‌ ముదిరాజ్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం సిద్దిపేటలో మీడియా రాష్ట్ర కన్వీనర్‌ పాతర్ల వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాడిచర్ల సతీష్‌, జిల్లా కన్వీనర్‌ రావుల రాజుతో కలిసి ఆయన మాట్లాడారు. ముదిరాజ్‌ సమాజానికి...