ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు అందించాలి

హుస్నాబాద్, సెప్టెంబర్ 29 (చైతన్యగళం): తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేద ఎస్సీ, ఎస్టీ మహిళలకు 100 శాతం సబ్సిడీతో కుట్టు మిషన్లు ఉచితంగా పంపిణీ చేయాలని తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర కమిటీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్ తెలిపారు. ప్రకాష్ మాట్లాడుతూ, భారతదేశంలో కొనసాగుతున్న సామాజిక, ఆర్థిక అసమానతల కారణంగా దళితులు, గిరిజనులు ఇప్పటికీ అనేక రంగాల్లో వెనుకబడి ఉన్నారని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు గడిచినా నిరుపేద దళిత, గిరిజన...