సీఎం రేవంత్‌రెడ్డి సిరిసిల్ల సభకు తరలిరావాలి
కాంగ్రెస్ శ్రేణులకు మండల అధ్యక్షుడు శెట్టి సుధాకర్ పిలుపు కోహెడ, సెప్టెంబరు 29 (చైతన్యగళం): సిరిసిల్లలో బుధవారం నిర్వహించనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన, బహిరంగ సభకు కోహెడ మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని మండల అధ్యక్షుడు శెట్టి సుధాకర్ కోరారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ప్రజాపాలన ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల పరిమితి పెంపు, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, రేషన్ కార్డులు,...