సాహితీ సేవకు స్వర్ణ నంది పురస్కారం

సమ్మెట వెంకటేశ్వర్లుకు అరుదైన గౌరవం మహబూబాబాద్‌ అర్బన్‌, సెప్టెంబరు 28(చైతన్యగళం): విద్యా, సాహితీ రంగాల్లో విశిష్ట సేవలందించిన మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, సాహితీవేత్త సమ్మెట వెంకటేశ్వర్లుకు స్వర్ణ నంది పురస్కారం లభించింది. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని బిర్లా ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు పురస్కారాన్ని ప్రదానం చేశారు. మెగా హెల్పింగ్‌ హ్యాండ్స్‌ అండ్‌ మెగా ఈవెంట్స్‌ ఆధ్వర్యంలో విద్య, సాహిత్యం, సంస్కృతి, నృత్యం, జర్నలిజం తదితర రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని ఏటా స్వర్ణ నంది, కీర్తి ఐకాన్‌ పురస్కారాలతో సత్కరిస్తున్నారు. ఈ...