అసెంబ్లీకి వెళ్లిన దానికంటే జైలుకే ఎక్కువసార్లు వెళ్లా
2014 తర్వాత తెలంగాణలో పోటీ కేసీఆర్ వర్సెస్ రేవంత్‌గా మారింది: సీఎం రేవంత్‌రెడ్డి న్యూఢిల్లీ, సెప్టెంబరు 28 (చైతన్యగళం): తాను తెలంగాణ అసెంబ్లీకి వెళ్లిన దానికంటే ఎక్కువసార్లు జైలుకే వెళ్లానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తనను అనేకసార్లు జైలుకు పంపారని పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ‘ది కాన్‌క్లేవ్ 2026’లో ‘ఇండియాస్ నెక్ట్స్ చాప్టర్’ అంశంపై ఆయన మాట్లాడారు. తెలంగాణ రాజకీయాలు, విద్య, కేంద్ర–రాష్ట్ర సంబంధాలు, డీలిమిటేషన్, తన రాజకీయ ప్రస్థానంపై వివరించారు. విద్యకే తొలి ప్రాధాన్యం: నాణ్యమైన...