ఘనంగా 119వ జయంతి వేడుకలు
మహబూబాబాద్, సెప్టెంబర్ 28:(చైతన్యగళం) : దేశ స్వాతంత్ర్యం కోసం అతి చిన్న వయస్సులోనే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణత్యాగం చేసిన షహీద్ భగత్‌సింగ్ ధైర్యం, త్యాగం, దేశభక్తి నేటి యువతకు స్ఫూర్తిదాయకమని డా. డుంగ్రోత్ కుమార్ నాయక్ అన్నారు. సోమవారం మానుకోటలో నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో భగత్‌సింగ్ 119వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డా. కుమార్ నాయక్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం భగత్‌సింగ్ చేసిన త్యాగం చిరస్మరణీయమన్నారు. నేతాజీ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు డా....