సిద్ధిపేట జిల్లాలో ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు

సిద్దిపేట, సెప్టెంబర్ 26 (చైతన్యగళం): సిద్ధిపేట జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను రంగనాయక సాగర్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి, అదనపు కలెక్టర్ రెవెన్యూ లక్ష్మీ కిరణ్, జిల్లా పర్యాటక నోడల్ అధికారి విజయ్ భార్గవ్, డిప్యూటీ కలెక్టర్ శిక్షణ భవ్య, సిద్ధిపేట రెవెన్యూ డివిజనల్ అధికారి సదానందం, సర్పంచ్ శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు జిల్లాలోని వివిధ పాఠశాలలు,...