ఈగ మల్లేశంకు “సంకీర్తన” జీవిత సాఫల్య పురస్కారం

ఓరుగల్లు బిడ్డకు రవీంద్రభారతిలో అపూర్వ గౌరవం...కిరీటధారణతో ఘనంగా సన్మానం “సంకీర్తన జీవిత సాఫల్య పురస్కారం”తో కళాసేవకు దక్కిన అరుదైన గౌరవం “కళాకారులను గౌరవించడం అంటే సమాజాన్ని గౌరవించుకోవడమే” ఈగ మల్లేశం కీలక వ్యాఖ్యలు కళామతల్లి సేవలో బాధ్యత మరింత పెరిగింది   హైదరాబాద్, సెప్టెంబర్ 27(చైతన్యగళం): హైదరాబాద్‌లోని ప్రసిద్ధ రవీంద్రభారతి వేదికగా తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, సంకీర్తన కల్చరల్ సొసైటీ, ఎస్‌.ఎన్‌. మ్యూజిక్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సంకీర్తన 14వ, ఎస్‌.ఎన్‌. మ్యూజిక్ 22వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి....