కొండా లక్ష్మణ్ బాపూజీ నేటి తరానికి ఆదర్శం
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, హక్కుల కోసం పోరాడిన మహనీయుడు: సాదుల పవన్‌కుమార్ నంగునూరు, సెప్టెంబరు 27 (చైతన్యగళం): నంగునూరు మండల కేంద్రంలో పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పద్మశాలి సమాజ ప్రతినిధులు, నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ ప్రాంతానికి బాపూజీ చేసిన సేవలను స్మరించుకున్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సాదుల పవన్‌కుమార్ మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, హక్కుల కోసం...