ఘనంగా కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి వేడుకలు

తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర మరువలేనిది: నాయకులు కోహెడ, సెప్టెంబరు 27 (చైతన్యగళం): సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్‌ గ్రామంలో పద్మశాలి సంఘం అధ్యక్షుడు కొక్కుల రమేష్‌ ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ 111వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్‌ చౌరస్తా వద్ద బాపూజీ చిత్రపటానికి గ్రామ సర్పంచ్‌ బానోతు లింగం నాయక్‌, మాజీ ఎంపీటీసీ, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు కొక్కుల సురేష్‌, కొక్కుల రమేష్‌ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర...