లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ

నిరుపేద కుటుంబాలకు వైద్య ఖర్చుల్లో CMRF భరోసా: సర్పంచ్‌ ముచ్చర్ల సుగుణ సంపత్‌ యాచారం, సెప్టెంబరు 27 (చైతన్యగళం): అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) భరోసాగా నిలుస్తుందని మేడిపల్లి నక్కర్త గ్రామ సర్పంచ్‌ ముచ్చర్ల సుగుణ సంపత్‌ అన్నారు. గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆదివారం పంపిణీ చేశారు. సర్పంచ్‌ ముచ్చర్ల సుగుణ సంపత్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు మోటే శ్రీశైలం, ఉప సర్పంచ్‌ దెంది మధుకర్‌రెడ్డి, గ్రామ అధ్యక్షుడు కందుకూరి...