అటవీ భూముల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు
కరీంనగర్, సెప్టెంబర్ 25 (చైతన్య గళం): జిల్లాలోని అటవీ భూములు, వన్యప్రాణుల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో అటవీ శాఖ, వన్యప్రాణుల పరిరక్షణ కమిటీ సమావేశాన్ని అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాసరెడ్డి, అటవీ శాఖ అధికారులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తక్కువ విస్తీర్ణంలో అటవీ శాఖ భూములు ఉన్నాయని, ఈ భూములు అన్యాక్రాంతం కాకుండా అధికారులు...