ప్రజలకు మరింత చేరువగా పోలీసు సేవలు

కేసముద్రం పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ డా. శబరీష్‌ కేసముద్రం, సెప్టెంబరు 26(చైతన్యగళం): ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ మెరుగైన పోలీసు సేవలు అందించాలని మహబూబాబాద్‌ జిల్లా ఎస్పీ డా. శబరీష్‌, ఐపీఎస్‌ సూచించారు. శుక్రవారం కేసముద్రం పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన స్టేషన్‌ పరిసరాలు, పరిశుభ్రత, సిబ్బంది విధులు, కేసుల దర్యాప్తు, పెండింగ్‌ కేసుల వివరాలను పరిశీలించారు. ఎస్‌ఐ క్రాంతి కిరణ్‌తో మాట్లాడి నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. పోలీసు సిబ్బంది తమ పరిధిలోని గ్రామాలను క్రమం తప్పకుండా...