చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఆదర్శం
సామాజిక అన్యాయాన్ని ఎదిరించిన వీరవనిత: ఎస్పీ డా. శబరీష్ మహబూబాబాద్, సెప్టెంబర్ 26(చైతన్యగళం): తెలంగాణ వీరవనిత, రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శమని జిల్లా ఎస్పీ డా. శబరీష్ పి., ఐపీఎస్ అన్నారు. చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని శనివారం మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆమె జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ డా. శబరీష్ చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సామాజిక అన్యాయాన్ని,...