షార్ట్‌ఫిల్మ్‌ పోటీలో జీడీసీ హయత్‌నగర్‌ విద్యార్థికి ప్రథమ బహుమతి

ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో విద్యార్థుల ఉత్సాహభరిత పాల్గొనడం హయత్‌నగర్‌, సెప్టెంబరు 26 (చైతన్యగళం‌): శిల్పారామంలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హయత్‌నగర్‌కు చెందిన యువ పర్యాటక క్లబ్‌ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కళాశాల నుంచి సుమారు 100 మంది విద్యార్థులు రెండు బస్సుల్లో అధ్యాపకులతో కలిసి కార్యక్రమానికి హాజరయ్యారు. పర్యాటకం, చారిత్రక వారసత్వం, కళలు, హస్తకళలు, తెలంగాణ సంస్కృతిపై విద్యార్థులకు ప్రత్యక్ష అవగాహన కలిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన షార్ట్‌ఫిల్మ్‌ పోటీలో జీడీసీ హయత్‌నగర్‌ విద్యార్థి ఉపేందర్‌...