వ్యభిచార కార్యకలాపాలపై పోలీసుల దాడులు
ఐదుగురు నిర్వాహకులు, ముగ్గురు కస్టమర్లపై కేసులు హుస్నాబాద్, సెప్టెంబరు 25 (చైతన్యగళం): హుస్నాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. సీఐ శ్రీధర్ ఆధ్వర్యంలో హుస్నాబాద్ ఎస్‌ఐ పి. లక్ష్మారెడ్డి, అక్కన్నపేట ఎస్‌ఐ సీహెచ్. ప్రశాంత్ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వ్యభిచార కార్యకలాపాలతో సంబంధం ఉన్నట్లు గుర్తించిన కంసాని ఐశ్వర్య, కంసాని శ్రీధర్, కంసాని రమేష్, కంసాని సుజాతతో పాటు మరో వ్యక్తిపై, అలాగే ముగ్గురు కస్టమర్లపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు...