విద్యుత్‌ షాక్‌తో ఆవు మృతి

నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్‌ తీగలు ఏర్పాటు చేశారని బాధితుడి ఆరోపణ కోహెడ, సెప్టెంబరు 25 (చైతన్యగళం): విద్యుత్‌ షాక్‌కు గురై ఆవు మృతి చెందిన ఘటన కోహెడ మండలం ఆరేపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. బాధితుడు గోండా ప్రశాంత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ సమీపంలోని ఓ రైతు తన పంట పొలానికి విద్యుత్‌ తీగలను ఏర్పాటు చేసుకున్నాడు. సాయంత్రం ఆవు పంట పొలం వైపు వెళ్లగా ప్రమాదవశాత్తు విద్యుత్‌ తీగలకు తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. పంట పొలానికి నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్‌...