నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లతో భరోసా

వెల్దండ సర్పంచ్‌ మట్ట యాదమ్మ వెంకటయ్యగౌడ్‌, డీసీసీ ఉపాధ్యక్షుడు యెన్నం భూపతిరెడ్డి వెల్దండ, సెప్టెంబరు 25 (చైతన్యగళం‌): అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని వెల్దండ గ్రామ సర్పంచ్‌ మట్ట యాదమ్మ వెంకటయ్యగౌడ్‌, డీసీసీ ఉపాధ్యక్షుడు యెన్నం భూపతిరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా వెల్దండ మండల కేంద్రానికి చెందిన కదమంచి సత్యమ్మకు మంజూరైన ఇంటి నిర్మాణానికి శుక్రవారం భూమిపూజ నిర్వహించి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హులైన...