జంగయ్య యాదవ్‌ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సర్పంచ్‌

కుటుంబానికి అండగా ఉంటానని రాజునాయక్‌ భరోసా యాచారం, సెప్టెంబరు 24 (చైతన్యగళం): నందివనపర్తి గ్రామానికి చెందిన జాల జంగయ్య యాదవ్‌ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న నందివనపర్తి మాజీ సర్పంచ్‌ డా.రాజునాయక్‌ గురువారం జంగయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా రాజునాయక్‌ మాట్లాడుతూ.. జంగయ్య కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పరామర్శించిన వారిలో గ్రామ ఉపసర్పంచ్‌ జెనిగే శ్రీశైలం, 5వ వార్డు సభ్యుడు యంజాల విజేత చంద్రకాంత్‌, 6వ వార్డు సభ్యుడు నిట్టి బీరప్ప,...