లక్కీ డ్రాలో పాత్రికేయుడికి లడ్డూ

ఐదు కిలోల లడ్డూ గెలుచుకున్న సీనియర్‌ పాత్రికేయుడు ముతికెల శ్రీధర్‌ ఎలిగేడు, సెప్టెంబరు 23 (చైతన్యగళం): సుల్తానాబాద్‌ మండల కేంద్రంలోని జవహర్‌నగర్‌ కాలనీలో భవాని యూత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో బుధవారం లక్కీ డ్రా నిర్వహించారు. ఇందులో ఎలిగేడు మండల కేంద్రానికి చెందిన సీనియర్‌ పాత్రికేయుడు ముతికెల శ్రీధర్‌ ఐదు కిలోల లడ్డూను గెలుచుకున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో గణనాథుడికి నైవేద్యంగా సమర్పించిన లడ్డూ ప్రసాదాన్ని ఎలాంటి తారతమ్యాలు లేకుండా భక్తులకు అందించాలనే ఉద్దేశంతో నగదు కూపన్ల ద్వారా లక్కీ డ్రా నిర్వహించినట్లు...