వ్యవసాయ పనిముట్ల చోరీ కేసులో నిందితుడి అరెస్టు
సీసీ కెమెరా ఆధారంగా నిందితుడి గుర్తింపు..జ్యుడీషియల్ రిమాండ్ గౌరవెల్లి, సెప్టెంబరు 23 (చైతన్యగళం): వ్యవసాయ పొలంలోని లాకర్ గది తాళం పగలగొట్టి వ్యవసాయ పనిముట్లు, స్ప్రే బాటిళ్లు, ఇతర సామగ్రి చోరీ చేసిన కేసులో చౌటపల్లి గ్రామానికి చెందిన మహిళాగౌరవేని శంకర్‌ను పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం నిందితుడికి జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు. గౌరవెల్లి గ్రామానికి చెందిన బొజ్జపురి వేణు జనగామ గ్రామ శివారులోని తన వ్యవసాయ భూమిలో లాకర్ గది నిర్మించుకుని వ్యవసాయ పనిముట్లు, స్ప్రే బాటిళ్లు,...