బస్వాపూర్‌లో వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు

ఆరవ రోజు ప్రత్యేక పూజలు.. భక్తులకు తీర్థప్రసాద వితరణ కోహెడ, సెప్టెంబర్‌ 21 (చైతన్యగళం): సిద్ధిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్‌లో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజు గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారిని విశేషంగా అలంకరించారు. వేముల నరేష్‌–వర్షిని, తాటిపాముల సత్యనారాయణ–కరుణ, వర్కుల సంతు–స్వప్న దంపతుల ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు, ప్రసాద వితరణ చేపట్టారు. గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వేద...